ఐదు లేబర్ రిక్రూట్ మెంట్ ఆఫీసులు సీజ్
- February 24, 2022
ఖతార్: రిక్రూట్‌మెంట్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదు లేబర్ రిక్రూట్ మెంట్ ఆఫీసులను కార్మిక మంత్రిత్వ శాఖ సీజ్ చేసింది. అల్ జవ్దా మ్యాన్‌పవర్, యూనియన్ మ్యాన్‌పవర్, ఎంప్రెస్ మ్యాన్‌పవర్, త్సాహీల్ మ్యాన్‌పవర్ అండ్ అల్ ఖలీజ్ ఎక్స్ ప్రెస్ మ్యాన్‌పవర్ రిక్రూట్ మెంట్ కార్యాలయాలను మూసివేశారు. తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు కార్మికులను నియమించుకోవడం లేదా యజమానులతో ఒప్పందాలు చేసుకోవడాన్ని నిషేధించారు. డొమెస్టిక్ లేబర్ రిక్రూట్‌మెంట్ కోసం ధరలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడట్టూ తనిఖీ బృందాలు నిర్ధారించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే వారి వివరాలు తెలిస్తే 40288101 లేదా ఇ-మెయిల్ infomol.gov.qa. ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది.
తాజా వార్తలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్‌కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం