సాల్మియా సెక్యూరిటీ క్యాంపెయిన్: 370 ఉల్లంఘనల గుర్తింపు
- February 25, 2022
కువైట్: సాల్మియా ప్రాంతంలో నిర్వహించిన సెక్యూరిటీ క్యాంపెయిన్ సందర్భంగా భారీ స్థాయిలో ఉల్లంఘనలు వెలుగు చూశాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలు, రెసిడెన్సీ ఉల్లంఘనలు నమోదు కాగా, డ్రగ్స్ వాడేవారినీ అరెస్టు చేశారు. 370 డైరెక్ట్ ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించారు. డ్రగ్స్ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు. రెసిడెన్సీ ఉల్ంఘన కేసులో ఒకరు అరెస్టయ్యారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడుపుతున్న ఈజిప్టు వలసదారుడ్ని కూడా అరెస్టు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!