కింగ్ ఫైసల్ కోర్నిచ్ వద్ద గుర్రపు బగ్గీ సేవలు

- February 25, 2022 , by Maagulf
కింగ్ ఫైసల్ కోర్నిచ్ వద్ద గుర్రపు బగ్గీ సేవలు

బహ్రెయిన్: గుర్రపు బగ్గీ సేవల్ని కింగ్ ఫైజల్ బీచ్ ఫ్రంట్ కార్నిచ్ (మనామా) వద్ద ఈ రోజు అందుబాటులో వుంటుంది. ఏడుగురు వ్యక్తులు ప్రయాణించేందుకు ఈ బగ్గీలో వీలు కలుగుతుంది. పర్యాటకులు, పౌరులు, సందర్శకులకు ఇదొక మంచి అనుభూతి అవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇరవై నిమిషాల ప్రయాణానికి 1 బహ్రెయినీ దినార్ రుసుముగా నిర్ణయించారు. అరబ్ టూరిజం దినోత్సవం (ఫిబ్రవరి 25) నేపథ్యంలో ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com