యుక్రెయిన్ నుంచి ముంబై చేరుకున్న ఫస్ట్ ఫ్లైట్
- February 26, 2022
ముంబై: యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులతో బయల్దేరిన ఫస్ట్ ఫ్లైట్ కొద్దిసేపటి క్రితం ముంబైకి చేరుకుంది. మధ్యాహ్నం రొమేనియా క్యాపిటల్ బుచారెస్ట్ నుంచిబయల్దేరిన ఎయిరిండియా విమానం...కాసేపటి క్రితం ముంబైలో ల్యాండ్ అయింది. మొత్తం ఈ విమానంలో 219 మంది ప్రయాణికులు ఇండియాకు సురక్షితంగా తిరిగివచ్చారు. వీరిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలంచేందుకు రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రేపు ఉదయం మరో విమానం కూడా ఇండియాకు రానుంది. ఒక్కో విమానంలో 235 నుంచి 240 మంది విద్యార్థులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!