మొబైల్ ఐడీ గడువు తీరిందంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి: పిఎసిఐ

- March 01, 2022 , by Maagulf
మొబైల్ ఐడీ గడువు తీరిందంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి: పిఎసిఐ

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎసిఐ, పౌరులు అలాగే నివాసితుల్ని అప్రమత్తం చేసింది. మొబైల్ ఐడీ అప్లికేషన్ గడువు తీరిందంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. ఆ సందేశంతోపాటు వచ్చే లింకుని క్లిక్ చేస్తే, లేనిపోని సమస్యలు వస్తాయనీ, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడతారనీ పిఎసిఐ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com