గ్లోబల్ చిప్ షార్టేజీ కారణంగా కార్ల డెలివరీలు ఆలస్యం
- March 01, 2022
బహ్రెయిన్: మైక్రోచిప్ షార్టేజీ కారణంగాకార్ల డెలివరీ బహ్రెయిన్‌లో ఆలస్యమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చిప్‌ల కొరత కారణంగా ఈ సమస్య తలెత్తింది. కొన్ని కార్లకు వేచి వుండాల్సిన సమయం రెండు నుంచి మూడు నెలల వరకు పడుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ సమస్య కనిపిస్తోంది. 2021లో 210 బిలియన్ డాలర్ల నష్టం ఈ చిప్‌ల కొరత వల్ల వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. చిప్ షార్టేజ్ కారణంగా 11.3 మిలియణ్ యూనిట్ల ప్రొడక్షన్ రద్దయ్యింది. 2022 అలాగే 2023లోనూ ఈ ప్రభావం వుంటుంది.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025