100 డాలర్లు దాటిన ఒమన్ చమురు ధర

- March 01, 2022 , by Maagulf
100 డాలర్లు దాటిన ఒమన్ చమురు ధర

మస్కట్: మంగళవారం ఒమన్ చమురు ధర 100 అమెరికన్ డాలర్లు దాటింది. 2022 మే నెల కోసం డెలివరీ ధర 100.85 డాలర్లకు చేరింది. దుబాయ్ మర్కంటైల్ ఎక్స్‌ఛేంజ్ వద్ద ఈ ధర నమోదయినట్లు ఒమన్ ఆయిల్ వర్గాలు పేర్కొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com