గ్రేస్ పీరియడ్ నుండి లబ్ధి పొందిన 14 వేల మంది
- March 02, 2022
దోహా: ప్రవాసుల స్థితిని సరిదిద్దడానికి ప్రకటించిన గ్రేస్ పీరియడ్ లో ఇప్పటివరకు 28,476 కంటే ఎక్కువ అభ్యర్థనలు వచ్చాయి. గ్రేస్ పీరియడ్‌లో 8,227 మంది తమ స్వదేశాలకు తిరిగి వెళ్లారని, దాదాపు 6,000 మంది వ్యక్తులు తమ పేపర్‌లను క్రమబద్ధీకరించుకుని తమ హోదాను చట్టబద్ధం చేసుకున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్టోబరు 10, 2021న ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేస్ పీరియడ్ ను మార్చి 31 పొడిగించారు. కంపెనీ యజమానులు, ప్రవాస కార్మికులు చేసిన ఉల్లంఘనల పరిష్కార మొత్తంలో 50 శాతం తగ్గింపుతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్