వలసదారుల లావాదేవీలతో తసాత్తుర్ పతనం

- March 02, 2022 , by Maagulf
వలసదారుల లావాదేవీలతో తసాత్తుర్ పతనం

సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అధికార ప్రతినిథి అబ్దుల్ రహ్మాన్ అల్ హుస్సేన్ మాట్లడుతూ, పెద్ద మొత్తంలో సొమ్ముని వలసదారులు తరలిస్తుండడం సబబు కాదని, మార్కెట్ వర్గాల్లో ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొస్తుందనీ, కమర్షియల్ కవర్ అప్ (తసాత్తుర్) పతనానికి ఇది కారణమవుతుందని అన్నారు. సౌదీ వెలుపల వలసదారుల లావాదేవీలు 150 బిలియన్ సౌదీ రియాల్స్‌కి చేరుకోవడం జరిగింది. చట్టంలో దీనికి సంబంధించి ఖచ్చితమైన నిబంధనలు వున్నాయి. నిబంధనలను ఉల్లంఘించేవారిపై 5 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా అలాగే ఐదేళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com