లేబర్ సెక్టారులో రుసుముల తగ్గింపుకి సుల్తాన్ ఆదేశం

- March 04, 2022 , by Maagulf
లేబర్ సెక్టారులో రుసుముల తగ్గింపుకి సుల్తాన్ ఆదేశం

మస్కట్: సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, లేబర్ సెక్టారుకి సంబంధించి రుసుములు తగ్గించాల్సిందిగా సంబంధిత అథారిటీస్‌కి ఆదేశాలుా జార ీచేయడం జరిగింది. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించాలనీ, కమర్షియల్ అలాగే ఇండస్ట్రియల్ కార్యకలాపాల్ని మరింత మెరుగుపరచాలనీ ఈ సందర్భంగా సుల్తాన్ సంబంధిత అథారిటీస్‌కి సూచించారు.ఎకానమీ తిరిగి గాడిన పడేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సుల్తాన్ సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com