‘కాస్మెటిక్’ వినియోగానికి ముందు అలెర్జీ పరీక్షలు మస్ట్
- March 07, 2022
సౌదీ: అన్ని కాస్మెటిక్ ఉత్పత్తులు, ముఖ్యంగా హెయిర్ డైస్ వినియోగానికి ముందు తప్పనిసరిగా అలెర్జీ పరీక్షను నిర్వహించుకోవాలని సౌదీ ఏజెన్సీ స్పష్టం చేసింది. మొదగా కాస్మెటిక్ ప్రొడక్ట్ కొద్దిగా అప్లై చేసుకొని పరీక్షించుకోవాలని సూచించింది. కొద్ది మొత్తంలో వాడిన సమయంలో చర్మానికి అలెర్జీ లేదని నిర్ధారించుకోవడానికి రెండు రోజులపాటు పరీక్షించాలని కోరింది. కాస్మెటిక్ ఉత్పత్తులు కొన్ని తప్పుడు పద్ధతులు, ముఖ్యంగా హెయిర్ డైస్ చికాకును కలిగిస్తాయని చెప్పింది. చర్మంపై మంటలు, ఊపిరి ఆడకపోవడమే కాకుండా, చర్మం ఎరుపు, దురద, జుట్టు రాలడం వంటి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







