జరీమానాలు చెల్లించకుండా కువైట్ విడిచి వెళ్ళేందుకు రెసిడెన్సీ ఉల్లంఘనులకు అవకాశం?

- March 08, 2022 , by Maagulf
జరీమానాలు చెల్లించకుండా కువైట్ విడిచి వెళ్ళేందుకు రెసిడెన్సీ ఉల్లంఘనులకు అవకాశం?

కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడ్డవారు జరీమానాలు లేకుండా కువైట్ విడిచి వెళ్ళేందుకు అవకాశం కల్పించేలా ఓ ప్రతిపాదన డెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్టుమెంట్ చేసినట్లు తెలుస్తోంది. దేవంలో ప్రస్తుతం సుమారు 150,000 మంది ఉల్లంఘనలు వున్నారని అంచనా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com