బహ్రెయినీ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష కేసులో ట్విస్ట్
- March 09, 2022
బహ్రెయిన్: ఫోర్జరీ కేసులో ఐదేళ్ళ జైలు శిక్షకు గురైన వ్యక్తికి సంబంధించిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కస్సాషన్ కోర్టు నిందితుడిపై అభియోగాలకు సంబంధించి ఊరటనిచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే 22,000 బహ్రెయినీ దినార్లను నిందితుడు తమ్కీన్ నుంచి మోసానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టుల్ని ఫేక్ చేసి నేషనల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ ద్వారా నిందితుడు లబ్ది పొందినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ మేరకు అధికారిక బృందం తనిఖీలు నిర్వహించగా, కేవలం ముగ్గురు ఆసియా జాతీయులు మాత్రమే సదరు భవనంలో పనిచేస్తున్నట్లు తేలింది. కాగా, కస్సాషన్ కోర్టు ఈ కేసుని హై అప్పీల్ కోర్టుకి పునర్విచారణ నిమిత్తం పంపడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







