10 ఏళ్ళ చిన్నారులూ బ్యాకింగ్ సేవలు పొందవచ్చు

- March 09, 2022 , by Maagulf
10 ఏళ్ళ చిన్నారులూ బ్యాకింగ్ సేవలు పొందవచ్చు

యూఏఈ: కొత్త యాప్ ద్వారా 10 ఏళ్ళ చిన్నారులూ ఆన్ లైన్ బ్యాకింగ్ సేవల్ని పొందవచ్చు. ఆ చిన్నారులు సంపాదించుకోవడం అలాగే సేవింగ్స్ చేసుకోవడం అలాగే పెట్టుబడులు పెట్టేందుకు కూడా వీలు కల్పించనున్నారు. యూఏఈ డిజిటల్ బ్యాంకింగ్ యాప్ ‘YAP' ద్వారా ఇవి సాధ్యమవుతాయి. తమ పిల్లలకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా అక్కౌంట్లు క్రియేట్ చేసుకునేందుకు ఈ యాప్ వెసులుబాటు కల్పిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com