డ్రిల్లింగ్ మడ్ ప్రొడక్షన్ ప్లాంట్ ప్రారంభం

- March 10, 2022 , by Maagulf
డ్రిల్లింగ్ మడ్ ప్రొడక్షన్ ప్లాంట్ ప్రారంభం

మస్కట్: పెట్రోలియం డెవలప్మెంట్ ఒమన్, డ్రిల్లింగ్ మడ్ ప్రొడక్షన్ ప్లాంటుని తొలిసారిగా ఒమన్‌లో ప్రారంభించడం జరిగింది. బురదతో కూడిన ఫ్లూయిడ్స్‌ని ఇక్కడ రీసైకిల్ చేస్తారు. ఆయిల్ మరియు గ్యాస్ సెక్టారుకి సంబంధంచి పరిశ్రమల్లో స్థానికతను పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. అలాగే, పర్యావరణానికి ఈ ప్రక్రియ ఎంతో మేలు చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com