150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన...
- April 01, 2016
95వ భారత జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. బందర్‌రోడ్డులోని రేడియో స్టేషన్ నుంచి స్వాతంత్ర్య సమరయోధుల భవనం వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం జింఖానా గ్రౌండ్స్ నుంచి రోటరీ క్లబ్ వరకు 150 అడ్డుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!









