బహ్రెయిన్ పెవిలియన్ ఎక్స్ పో 2020: సస్టైనబుల్ సిటీస్ ఎగ్జిబిషన్
- March 11, 2022
దుబాయ్: ఎక్స్ పో 2020 దుబాయ్‌కి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఎక్స్ పోలో బహ్రెయిన్ నేషనల్ పెవిలియన్ “డెన్సిటీ వీవ్స్ ఆపర్చునిటీ” మార్చి చివరి వరకు తెరిచి ఉంటుంది. రాజ్యాన్ని ఆశాజనక కేంద్రంగా మార్చే నాగరికత, సాంస్కృతిక, ఆర్థిక అంశాలను ప్రచారం చేయడంలో అనేక కార్యకలాపాలను కొనసాగిస్తోంది. పెట్టుబడి, అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో "సస్టైనబుల్ సిటీస్" ఎగ్జిబిషన్ ను తాజాగా ప్రారంభించింది. అలాగే "నేరేటింగ్ హిస్టరీస్" ఎగ్జిబిషన్ బహ్రెయిన్ గొప్ప వారసత్వ చరిత్రను తెలియజేస్తోంది. రాజ్యం సంప్రదాయాలు, ఇతిహాసాలు, కథలను "దిల్మున్ క్యాబినెట్ ఆఫ్ క్యూరియాసిటీస్: ఇంటర్‌వోవెన్ స్టోరీస్" పేరుతో ఒక ప్రదర్శనను కూడా నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







