వాహనాన్ని తగలబెట్టిన కేసులో 14 మందికి పదేళ్ళ జైలు
- April 01, 2016
ఓ వాహనాన్ని తగలబెట్టిన కేసులో హై క్రిమినల్ కోర్ట్ 14 మంది దోషులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. 2015లో సిట్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు పోలీస్ అధికారులపై 63 మందితో కలిసి దాడి చేశారు. సౌదీకి చెందిన ఓ కంపెనీకి చెందిన కారుపై ఫైర్ బాంబ్స్ మరియు ఐరెన్ రాడ్స్‌తో దాడులు చేశారు. ముఖానికి ముసుగులు వేసుకున్న 70 మంది ఐరన్ రాడ్స్, మోలోటోవ్ కాక్టెయిల్స్ మరియు రాళ్ళతో దాడి చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు, దాడులకు ఉపయోగించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఫైర్ బాంబ్స్ కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







