రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష?
- March 14, 2022
కువైట్: రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారి స్టేటస్ ను సర్దుబాటు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం కొత్త గ్రేస్ పీరియడ్‌ను తీసుకొచ్చే యోచనలో ఉంది. స్వచ్ఛంధంగా దేశం విడిచి వెళ్లాలనుకునే వారందరికీ ఫైన్ ను మినహాయించడం, మళ్లీ వారు తిరిగి రావడానికి అనుమతించడం లాంటివి కొత్త ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తమ స్టేటస్ ను సర్దుబాటు చేసుకొని దేశంలో ఉండాలనుకునే వారినుంచి మాత్రం ఫైన్ వసూలు చేయాలని భావిస్తోంది. దేశంలో ప్రస్తుతం రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారి సంఖ్య దాదాపు 130,000 గా ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







