‘ఎండ్యూరెన్స్ ఫెస్టివల్’కు హాజరైన దుబాయ్ రూలర్, బహ్రెయిన్ రాజు
- March 14, 2022
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎండ్యూరెన్స్ ఫెస్టివల్ ముగింపు వేడుకలో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పాల్గొన్నారు.శనివారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎండ్యూరెన్స్ సిటీలో సెయిహ్ అల్ సలామ్‌లో ఈ ఫెస్టివల్ గ్రాండ్ ఫినాలేతో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎండ్యూరెన్స్ కప్ 15వ ఎడిషన్ ముగిసింది.షేక్ మహమ్మద్, కింగ్ హమద్ ఈక్వెస్ట్రియన్ క్రీడలకు మద్దతు ఇచ్చే మార్గాల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో UAE , బహ్రెయిన్‌లోని పలువురు క్రీడా అధికారులు, వ్యక్తులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







