ఎంపిక చేసిన ఉత్పత్తులపై 25 శాతం పన్ను

- March 21, 2022 , by Maagulf
ఎంపిక చేసిన ఉత్పత్తులపై 25 శాతం  పన్ను

కువైట్: కువైట్ ప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తులపై 10 నుంచి 25 శాతం వరకూ పన్ను విధించనుంది. సాఫ్ట్ డ్రింకులు, విలువైన వస్తువులపై అలాగే, పొగాకు ఉత్పత్తులపై ఈ పన్నులుంటాయ్. ఆభరణాలు, లగ్జరీ కార్లు, యాచెట్స్ అలాగే వాచీలపై ఈ పన్ను వుంటుంది.ఈ పన్నులతో ధరలు పెరిగే అవకాశముంది.త్వరలో ఈ పెరుగుదల వుండొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com