దొంగతనం కేసులో 10మందికి జైలు శిక్ష, జరిమానా
- March 21, 2022
యూఏఈ: దొంగతనం కేసులో 10 మందికి దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. పది మందీ కలిసి 150,000 దిర్హాములు జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలు శిక్ష పూర్తయ్యాకా నిందితుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఓ వాహన నిర్వహణ సంస్థలో పని చేస్తున్న వ్యక్తిని ప్రధాన నిందితునిగా గుర్తించారు. ఓ పెట్రోల్ స్టేషన్లో పని చేస్తున్న తొమ్మిది మంది కార్మికులతో కలిసి అక్రమంగా రీఫిల్ లావాదేవీలు నిర్వహించారు. ఇందుకు గాను ఆ తొమ్మిది మందికి కొంత వాటా చెల్లించేవాడు. కంపెనీ, ఆడిటర్ అనుమానంతో అకౌంట్లు పరిశీలించగా మోసం బయటపడింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ నేరాన్ని గుర్తించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







