దుబాయ్ ఎయిర్ పోర్ట్: ఒక రన్ వే 45 రోజులపాటు మూసివేత
- March 22, 2022
యూఏఈ: దుబాయ్ మెయిన్ ఎయిర్ పోర్ట్‌కి సంబంధించిన ఓ రన్ వే 45 రోజులపాటు ఓవర్ హాల్ నిమిత్తం మూసివేయబడుతుంది. మే నుంచి ఈ మూసివేత అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా విమానాల రాకపోకల సంఖ్య కొంతమేర తగ్గవచ్చు. నార్తరన్ రన్ వే మూసివేయబడుతుందని అధికారులు వివరించారు. మే 9న ప్రారంభించి జూన్ వరకు పనులు కొనసాగిస్తామని అన్నారు. ఈ కారణంగా కొన్ని విమానాల్ని అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ వైపుకు మళ్ళిస్తారు. 2014లో పూర్తిస్థాయి రిపెయిర్లు నిర్వహించిన ఈ రన్‌వేకి 2019లో ఇంకోసారి మరమ్మత్తులు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







