విజిట్ వీసా ఇఖామాలుగా మార్చబడదు: సౌదీ
- March 23, 2022
సౌదీ: విజిట్ వీసాలను రెసిడెన్సీ పర్మిట్లుగా (ఇఖామా) మార్చేందుకు అనుమతి లేదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) పునరుద్ఘాటించింది. విజిట్ వీసాను రుసుముతో రెసిడెన్సీ పర్మిట్‌గా మార్చుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలను జవాజాత్ తోసిపుచ్చింది. అలాంటి వార్తలు అవాస్తవమని, నిరాధారమని పేర్కొంది. విజిట్ వీసాపై సౌదీకి వచ్చే వారికి కూడా పని చేయడానికి అనుమతి లేదని, నిబంధనలను ఉల్లంఘించినవారు శిక్షార్హమైన చర్యలను ఎదుర్కొంటారని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







