తుక్కు ఇనుము ఎగుమతిపై నిషేధం

- March 23, 2022 , by Maagulf
తుక్కు ఇనుము ఎగుమతిపై నిషేధం

కువైట్: తుక్కు ఇనుము ఎగుమతిపై మూడు నెలల పాటు నిషేధం విధించారు. ఈ మేరకు మినిస్టీరియల్ డెసిషన్ జారీ చేశారు. మార్చి 17 నుంచి జూన్ 17 వరకు ఈ నిషేధం అమల్లో వుంటుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com