మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ విభాగాల్లో గణనీయమైన మార్పు

- March 23, 2022 , by Maagulf
మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ విభాగాల్లో గణనీయమైన మార్పు

మనామా: మనీ లాండరింగ్ అలాగే టెర్రర్ ఫైనాన్షింగ్ విభాగాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది బహ్రెయిన్. ఈ తరహా నేరాల్ని అదుపు చేయడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అలి బిన్ షదల్ అల్ బౌయానియన్ వెల్లడించారు. మిడిల్ ఈస్ట్‌లో జ్యుడీషియల్ సహకారానికి సంబంధించి జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. లెజిస్లేటివ్ సిస్టమ్ అలాగే ఇతర విభాగాలు ఈ విషయంలో చేస్తున్న కృషికి ఫలితమే ఈ మార్పు అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com