రోడ్ టోల్స్ త్వరలో ప్రవేవపెట్టనున్న సౌదీ అరేబియా

- March 24, 2022 , by Maagulf
రోడ్ టోల్స్ త్వరలో ప్రవేవపెట్టనున్న సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: రియాద్‌లో ప్రస్తుతానికి ఎలాంటి రోడ్ ఫీజ్ ప్రవేశపెట్టే యోచన లేదని, అయితే భవిష్యత్తులో టోల్ ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని అథారిటీస్ పేర్కొంటున్నాయి. కాగా, ఈ ఏడాది చివరి నాటికి రియాద్ మెట్రో రైల్ తొలి లైన్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 2023 చివరి నాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. రియాద్‌లో కొత్త నేషనల్ క్యారియర్ అలాగే కొత్త విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com