డిజర్ట్ టఫల్ ఫెస్టివల్ 2022ని ప్రారంభించిన సౌదీ అరేబియా
- March 25, 2022
సౌదీ అరేబియా: కలినరీ ఆర్ట్స్ అథారిటీ గురువారం తొలి డిజర్ట్ టఫల్ ఫెస్టివల్‌ని అల్ కింది స్క్వేర్ వద్ద (రియాద్‌లో డిప్లమాటిక్ క్వార్టర్) ప్రారంభించడం జరిగింది. రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ సహకారంతో ఈ ఫెస్టివల్ ని్వహిస్తున్నారు. మార్చి 26 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది. సోషల్ కల్చర్ మరియు ఆహారపుటలవాట్లకు సంబంధించి దీన్ని ఇన్క్యుబేషన్ వేదికగా భావించవచ్చు. తద్వారా స్థానిక వ్యాపారులు తమ వ్యాపారాల్ని వృద్ధి చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్ ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ. చిన్న పిల్లల కోసం టఫుల్ కెర్నెల్స్ వంటివి ఇక్కడ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్







