అరమ్‌కో ఫెసిలిటీలో అగ్నిప్రమాదం
- March 26, 2022
సౌదీ: జెడ్డాలోని అరమ్‌కో పెట్రోలియం డిస్ట్రిబ్యూషన్ స్టేషన్లో 17:25 (సౌదీ కాలమానం ప్రకారం) అగ్నిప్రమాదం సంభవించిందని అరబ్ సంకీర్ణ దళాల ప్రతినిధి తెలిపారు. దీని ఫలితంగా చమురు కేంద్రానికి చెందిన రెండు ట్యాంకుల్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదం వెనుక హతీ తీవ్రవాదుల హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. శత్రువుల దాడులు జెడ్డాలో ప్రజా జీవితంపై ఎలాంటి ప్రభావం చూపలేదని సంకీర్ణ దళాల ప్రతినిధి స్పష్టం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..







