దహిరాలో రాక్ కూలి ఆరుగురు కార్మికులు మృతి
- March 28, 2022
మస్కట్: ధహిరా గవర్నరేట్‌లోని ఇబ్రి విలాయత్‌లో కొండచరియలు కూలిన సంఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు కార్మికులను అధికారులు రక్షించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. దాహిరా గవర్నరేట్ ఇబ్రిలోని విలాయత్‌లోని అల్ అరిడ్ ప్రాంతంలో ఒక కొండచరియలు కూలిపోయినట్లు రెస్క్యూ బృందాలకు సమాచారం అందిందని, వెంటనే సబంధిత అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారని సీడీఏఏ తెలిపింది. రెస్యూ ఆపరేషన్ లో ఆరుగురు కార్మికులను రక్షించగా.. మరో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అథారిటీ పేర్కొంది. శిథిలాల కింద తప్పిపోయిన కార్మికుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని CDAA తెలిపింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం