ఖతార్, బహ్రెయిన్లలో సెల్ఫ్ డ్రైవ్ సూపర్ యాప్ ప్రారంభం
- March 28, 2022
దోహా: అతి పెద్ద కార్ రెంటల్ వేదిక సెల్ఫ్ డ్రైవ్, బహ్రెయిన్ అలాగే ఖతార్‌లలో ప్రారంభమయ్యింది.ఒమన్ తర్వాత దీన్ని ఈ రెండు దేశాల్లో లాంచ్ చేశారు. వ్యక్తిగత వినియోగదారులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, విజిటర్స్ అలాగే కార్పొరేట్లకు ఈ వేదిక ద్వారా సేవలు అందుతాయి.ఈ ప్రాంతంలో ఇదే తొలి సూపర్ యాప్ అని నిర్వాహకులు తెలిపారు.ఈ మార్కెట్ విభాగంలో 50 నుంచి 65 శాతం భాగాన్ని సొంతం చేసుకునేలా సంస్థ సన్నాహాలు చేస్తోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డీలర్ల నుంచి నేరుగా కార్లను సొంతం చేసుకునే వీలు కలిపిస్తుంది ఈ సూపర్ యాప్. ఖతార్ మరియు బహ్రెయిన్లలో వినియోగదారులు సుమారు 5000కి పైగా వాహనాలు వినియోగదారులకు ఒక రోజు నుంచి 36 నెలల వరకు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







