రమదాన్ నేపథ్యంలో తెరచుకోనున్న అన్ని మసీదులు, మహిళల ప్రార్థనా ప్రాంతాలు
- March 30, 2022
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ (అవకాఫ్) మరియు ఇస్లామిక్ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం అన్ని మసీదులు అలాగే మహిళలకు సంబంధించి ప్రార్థనా స్థలాలన్నీ పవిత్ర రమదాన్ మాసంలో తెరచి వుంటాయని తెలుస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో మినిస్ట్రీ అధికారులు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెమినార్లు, రెలిజియస్ లెక్చర్లు, పిల్లలు మరియు పెద్దలకు పోటీలు వంటివాటికి సంబంధించి వెయ్యికి పైగా రమదాన్ యాక్టివిటీస్‌ని లిస్ట్ చేశారు. జకత్ ద్వారా అలాగే ఎండోమెంట్ ఫండ్స్ ద్వారా పేదలకు సాయం కూడా అందుతుంది. ఈ మేరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!