తెలంగాణ: ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలిడేస్
- March 30, 2022
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయని పాఠశాలల విద్యాశాఖ తెలిపింది. మళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయని విద్యాశాఖ తెలియజేసింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు ఎస్సే -టు పరీక్షలు ఉంటాయి. వచ్చే నెల 23వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఈ విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23 చివరి పని దినంగా ఉంటుంది. కాగా మే 23 నుంచి మే 28వ తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం