దుబాయ్: ఈ-స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్
- April 01, 2022
దుబాయ్: డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ పొందిన తర్వాతే దుబాయ్‌లో ఈ-స్కూటర్లు లేదా ఏ రకమైన బైక్‌నైనా నడపాలని అధికారులు స్పష్టం చేశారు. రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ఇ-స్కూటర్లు లేదా ఇతర రకాల బైక్‌లకు లైసెన్స్ లను జారీ చేస్తుందని పేర్కొంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ దుబాయ్‌లో సైకిళ్లు, ఇ-స్కూటర్ల వినియోగాన్ని నియంత్రిస్తూ ఒక తీర్మానాన్ని జారీ చేయడం తెలిసిందే. దీనికి అనుగుణంగా RTA ఉత్తర్వులు జారీ చేసింది. తీర్మానం ప్రకారం.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న సైక్లిస్టులు 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దవారితో పాటు ఉండాలి. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఇ-స్కూటర్‌ను నడపడానికి అనుమతి లేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!