కనిపించిన నెలవంక..రమదాన్ మాసం ప్రారంభం

- April 01, 2022 , by Maagulf
కనిపించిన నెలవంక..రమదాన్ మాసం ప్రారంభం

సౌదీ: ముస్లింలకు పరమ పవిత్రమైన పండుగ రమదాన్. ముస్లింలు ఈ పండుగ సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించి అల్లా పట్ల తమ విధేయతను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నెలవంక కనిపించిందని, శనివారం నుంచి రమదాన్మాసం షురూ అవుతుందని ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. శనివారం నిర్వహించే 'రోజా' (ప్రత్యేక ప్రార్థన)తో రమదాన్ మాసం ఆరంభం అవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని సౌదీ మూన్ కమిటీలు నిర్ధారించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com