రెసిడెంట్ కార్డుల లేట్ రెన్యూవల్ ఫీ మాఫీ
- April 06, 2022
మస్కట్: రెసిడెంట్ కార్డ్ ల రెన్యూవల్ కు సంబంధించి లేట్ ఫైన్ లను మాఫీ చేశారు. ఈ మేరకు కొత్త నిర్ణయం ఏప్రిల్ 6 నుండి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. రెసిడెంట్ కార్డులను సకాలంలో రెన్యూవల్ చేసుకోని వ్యక్తులు, సంస్థలకు జరిమానాలను మాఫీ చేసినట్టు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. హిస్ మెజెస్టి ఆదేశాలను అనుసరించి కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 1, 2022 వరకు పాత రెసిడెంట్ కార్డుల చెల్లుబాటులో ఉంటాయన్నారు. ఈ లోపు రెసిడెంట్ కార్డులను రెన్యూవల్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







