కువైట్ లో 9 రోజులపాటు ఈద్ సెలవులు

- April 06, 2022 , by Maagulf
కువైట్ లో 9 రోజులపాటు ఈద్ సెలవులు

కువైట్ : మే 2తో రమదాన్ మాసం 30 రోజుల ఉపవాస దీక్షలు పూర్తి అవుతాయని కువైట్‌లోని నిపుణులు, ఖగోళ కేంద్రాలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. దానికి అనుగుణంగా ఈద్ అల్-ఫితర్ ను మే 2( సోమవారం) జరుపుకోనున్నారు. ఈ సారి ఈద్ సెలవులు 9 రోజులపాటు ఉండనున్నాయి.  ఈ నెల 29 శుక్రవారం నుండి మే 7 వరకు సెలవుదినాలుగా ప్రకటించారు.  మే 1 (ఆదివారం), మే 5(గురువారం)వ తేదీలు విశ్రాంతి రోజులుగా పరిగణించబడతాయి. ఆ రెండు రోజులను సెలవు దినాలుగా డిక్లేర్ చేశారు. దీంతో వరుసగా మే1 నుంచి 7వ తేదీ వరకు 9 రోజులపాటు అల్-ఫితర్ సెలవులు ఉండనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com