బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ కు 5-స్టార్ రేటింగ్‌

- April 06, 2022 , by Maagulf
బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ కు 5-స్టార్ రేటింగ్‌

బహ్రెయిన్: బహ్రెయిన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ (BIA) పెరల్ లాంజ్ స్కైట్రాక్స్ నుండి 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడం ద్వారా BIA ఈ రేటింగ్ ను సాధించింది. ప్రయాణికులకు అందుబాటులో ఉన్న నాణ్యతతో కూడిన మెరుగైన సేవలు, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని ఈ రేటింగ్ ను నిర్ణయించి ఎయిర్‌లైన్ లాంజ్‌లకు పురస్కారాలను అందజేస్తారు. ఈ రేటింగ్ ను నిర్ణయించేందుకు స్కైట్రాక్స్ ఆడిట్ బృందం ఎయిర్ పోర్టులను తనిఖీలు చేసి నాణ్యతా ప్రమాణాలను స్వయంగా పరిశీలించి రేటింగ్ లను నిర్ణయిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com