కిండర్ సర్‌ప్రైజ్ చాకొలేట్ ఎగ్‌పై మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిక

- April 06, 2022 , by Maagulf
కిండర్ సర్‌ప్రైజ్ చాకొలేట్ ఎగ్‌పై మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిక

ఖతార్: ఈస్టర్ వేడుకల కోసం అలంకరణల నిమిత్తం వినియోగించే వస్తువులు, ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే, ఓ ప్రోడక్ట్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిక జారీ చేసింది. కిండర్ సర్‌ప్రైజ్ చాకొలేట్ ఎగ్స్ మీద బ్యాన్ విధించారు. బెల్జియం నుంచి ఇంపోర్ట్ అవుతున్న ఈ ప్రోడక్ట్ 2022 జులై 11 నుంచి అక్టోబర్ 2, 2022 వరకు వినియోగించడానికి వీలుందిగానీ, వాటి నాణ్యతపై అభ్యంతరాలున్నాయి. యూకేలో ఈ యూనిట్లు విషతుల్యంగా మారినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వీటి వాడకాన్ని నిషేధించారు. యూకేలో మొత్తం 57 పాయిజన్ కేసులు నమోదయ్యాయి ఈ ప్రోడక్టు విషయమై.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com