బహ్రెయిన్: కోవిడ్ 19 ఐసోలేషన్ ప్రోటోకాల్స్ అప్‌డేట్స్

- April 06, 2022 , by Maagulf
బహ్రెయిన్: కోవిడ్ 19 ఐసోలేషన్ ప్రోటోకాల్స్ అప్‌డేట్స్

బహ్రెయిన్: కోవిడ్ 19 నేషనల్ మెడికల్ టాస్క్‌ఫోర్స్ తాజాగా కోవిడ్ 19 ప్రోటోకాల్ కొత్త అప్‌డేట్స్ విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త అప్‌డేట్ ద్వారా ఎవరైతే కోవిడ్ 19 కారణంగా ఐసోలేషన్‌లో వుంటారో, వారు గతంలోలా కాకుండా పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ తెచ్చుకుని ఆ ఐసోలేషన్‌ని త్వరగానే ముగించుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com