దొరికిన సొమ్ముని పోలీసులకు అందించిన ఐదేళ్ళ ఫిలిప్పినో చిన్నారికి సన్మానం

- April 07, 2022 , by Maagulf
దొరికిన సొమ్ముని పోలీసులకు అందించిన ఐదేళ్ళ ఫిలిప్పినో చిన్నారికి సన్మానం

యూఏఈ: దుబాయ్ పోలీస్ ఐదేళ్ళ చిన్నారిని సన్మానించారు. తనకు దొరికిన 4,000 దిర్హాముల సొమ్ముని చిన్నారి, పోలీసులకు అందించడం జరిగింది. చిన్నారి నిజెల్ నెర్స్.. ఫిలిప్పీన్స్‌కి చెందినవాడు. అల్ కుసైస్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్ హలీమ్ ముహమ్మద్ అల్ హషామి ఈ చిన్నారిని సన్మానించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com