బహ్రెయిన్ లో రెండో బూస్టర్ షాట్ కు ఆమోదం
- April 08, 2022బహ్రెయిన్: 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు సెకండ్ బూస్టర్ షాట్ ను ఆమోదించారు. లాస్ట్ బూస్టర్ షాట్ తీసుకున్న తేదీ నుండి 9 నెలల తర్వాత COVID-19 బూస్టర్ షాట్ తీసుకోవచ్చని బహ్రెయిన్ నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ప్రకటించింది. ఏప్రిల్ 07 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా Pfizer-BioNTech లేదా మునుపటి బూస్టర్ షాట్ వ్యాక్సిన్‌ని ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అర్హత ఉన్న వ్యక్తులు రెండవ లేదా భవిష్యత్తులో అదనపు బూస్టర్ షాట్‌ని ఎంచుకోకుంటే BeAware బహ్రెయిన్ అప్లికేషన్‌లోని ఆకుపచ్చ షీల్డ్ పసుపు రంగులోకి మారదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం