వామాకు తో ఆరోగ్య ప్రయోజనాలు...

- April 08, 2022 , by Maagulf
వామాకు తో ఆరోగ్య ప్రయోజనాలు...

వామాకు తో ఆరోగ్య ప్రయోజనాలు...

వామాకు ఎంత అందమైందో, అద్భుతమైందో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఈ మొక్కను తెచ్చి పెంచుకుంటారు.ఇది మనసుకు హాయి గొల్పుతుంది.ఆరోగ్యాన్ని ఇస్తుంది.

  • ఆకుపచ్చని దళసరి నాకుతుంటే వాము మొక్క చూడ చక్కగా ఉంది మంచి పరిమళాలు వెదజల్లుతుంది.
  • ఇంటికి శోభనిచ్చే ఇది ఒంటికి ఎంతో మేలు చేస్తుంది.
  • వామాకు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కల్గిస్తుంది.ఈ ఆకు వాసన పీలిస్తే జలుబు తగ్గుతుంది.
  • కఫము పడుతున్నట్టయితే గ్లాసుడు నీళ్లలో రెండు వాము ఆకులు మరిగించి వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • దగ్గు, ఉబ్బసం శ్వాసకోశ వ్యాధులకు కూడా ఇది దివ్య ఔషధం.
  • వామాకు లో ఎ ,బి,సి విటమిన్లు, అమినో ఆమ్లాలు,యాంటీ ఆక్సిడెంట్స్ , క్యాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం.
  • కడుపు నొప్పిని, జీర్ణ కోసం ఇబ్బందులను తొలగిస్తుంది.వామాకులతో వేసే శనగపిండి బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com