వామాకు తో ఆరోగ్య ప్రయోజనాలు...
- April 08, 2022వామాకు తో ఆరోగ్య ప్రయోజనాలు...
వామాకు ఎంత అందమైందో, అద్భుతమైందో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఈ మొక్కను తెచ్చి పెంచుకుంటారు.ఇది మనసుకు హాయి గొల్పుతుంది.ఆరోగ్యాన్ని ఇస్తుంది.
- ఆకుపచ్చని దళసరి నాకుతుంటే వాము మొక్క చూడ చక్కగా ఉంది మంచి పరిమళాలు వెదజల్లుతుంది.
- ఇంటికి శోభనిచ్చే ఇది ఒంటికి ఎంతో మేలు చేస్తుంది.
- వామాకు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కల్గిస్తుంది.ఈ ఆకు వాసన పీలిస్తే జలుబు తగ్గుతుంది.
- కఫము పడుతున్నట్టయితే గ్లాసుడు నీళ్లలో రెండు వాము ఆకులు మరిగించి వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- దగ్గు, ఉబ్బసం శ్వాసకోశ వ్యాధులకు కూడా ఇది దివ్య ఔషధం.
- వామాకు లో ఎ ,బి,సి విటమిన్లు, అమినో ఆమ్లాలు,యాంటీ ఆక్సిడెంట్స్ , క్యాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం.
- కడుపు నొప్పిని, జీర్ణ కోసం ఇబ్బందులను తొలగిస్తుంది.వామాకులతో వేసే శనగపిండి బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్