ఒమన్ బ్యాంకుల్లో పెరిగిన లోన్లు

- April 09, 2022 , by Maagulf
ఒమన్ బ్యాంకుల్లో పెరిగిన లోన్లు

మస్కట్: కమర్షియల్ బ్యాంకుల్లో లోన్లు అలాగే ఫైనాన్షింగ్ పెరిగిన్లు తెలుస్తోంది. ఈ పెరుగుదల 27 బిలియన్ ఒమన్ రియాల్స్‌గా వుంది. 2021లో ఇదే సమయానికి ఇది 26 బిలియన్ ఒమన్ రియాల్స్‌గా వుంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ ఓ నివేదిక విడుదల చేసింది. 3.9 శాతం మేర ఈ పెరుగుదల నమోదయ్యింది. లోన్లపై వడ్డీ రేటు 0.1 శాతం పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com