100,000 బహ్రెయినీ దినార్ల తిమార్ గ్రాండ్ ప్రైజ్ గెల్చుకున్న మూడేళ్ళ చిన్నారి
- April 09, 2022
బహ్రెయిన్: మార్చి నెలకుగాను మూడేళ్ళ చిన్నారి హుస్సేన్ అలి మొహమ్మద్ 100,000 బహ్రెయినీ దినార్ల తిమార్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఇత్మార్ బ్యాంక్ ఈ ప్రైజ్ అందజేసింది. 2022లో తిమార్ మొత్తంగా 1,614,000 ప్రైజ్ మనీని ప్రకటించడం జరిగింది. నాలుగు క్వార్టర్లీ గ్రాండ్ ప్రైజ్లు (ఒక్కోటీ 100,000), మంత్లీ సేలరీస్ 1,000 బహ్రెయినీ దినార్లు (ఏడాదిపాటు), ఇతర నెలవారీ క్యాష్ ప్రైజ్లు ఇందులో వున్నాయి. నేరుగా వినియోగదారులు తిమార్ అకౌంట్ తమ మొబైల్ ఫోన్ల నుంచి తెరవవచ్చు. బహ్రెయినీలు, నాన్ బహ్రెయినీలు కూడా ఖాతాలు తెరిచేందుకు వీలుంది. తమ ఖాతాల్లోని నిల్వలకు అనుగుణంగా ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







