బుర్జ్ అల్ అరబ్ హెలిపాడ్‌పై సిల్వా, మేవెదర్

- April 09, 2022 , by Maagulf
బుర్జ్ అల్ అరబ్ హెలిపాడ్‌పై సిల్వా, మేవెదర్

యూఏఈ: బాక్సింగ్ లెజెండ్ ఫ్లాయిడ్ మేవెదర్ మరియు యూఎఫ్సి స్టార్ అండర్సన్ సిల్వా, దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ హెలిపాడ్‌పై సందడి చేయనున్నారు. హాలీవుడ్ స్థాయిలో మే 14న ఈ కార్యక్రమం జరగనుంది. ‘ది గ్లోబల్ టైటాన్ ఫైట్ సిరీస్’ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. బడౌ జాక్ మరియు పలువురు ప్రముఖ ఫైటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సముద్ర మట్టానికి 212 అడుగుల ఎత్తున ఏర్పాటైన ప్రపంచ ప్రఖ్యాత హెలిపాడ్ ఇందుకు వేదిక కాబోతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com