ఎయిర్ కండిషనింగ్ వైఫల్యంపై 20 శాతం స్కూళ్ళ ఫిర్యాదు
- April 09, 2022
కువైట్: వేడి వాతావరణంలో స్కూళ్ళలో ఏసీలు పని చేయక ఇబ్బందులు పడుతున్నట్లు 20 శాతానికి పైగా స్కూళ్ళకు సంబంధించి విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఏసీలను సర్వీస్ చేయకపోవడం, అసలు పూర్తిగా అవి పని చేయకపోవడం వంటి కారణాలు ఎక్కువగా వున్నాయి. కాగా, కాంట్రాక్టు పొందిన సంస్థల తాలూకు కాంట్రాక్టు కొన్నటికి మార్చితో మరికొన్నిటికి మే 2023తో పూర్తవనుంది. నిర్వహణ ఇంజనీర్లే ఈ సమస్యకు బాధ్యత వహించాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







