ఈ ఏడాది హజ్ కోసం 1 మిలియన్ యాత్రీకులు
- April 09, 2022
రియాద్: 2022 హజ్ కోసం 1 మిలియన్ యాత్రీకులకు అనుమతులు ఇవ్వనున్నట్లు సౌదీ అరేబియా అథారిటీస్ పేర్కొన్నాయి. కోవిడ్ కారణంగా గతంలో యాత్రీకుల సంఖ్యను నియంత్రించిన విషయం విదితమే. కాగా, 65 ఏళ్ళ లోపు వయసున్నవారు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ (సౌదీ అరేబియాలో ఆమోదం పొందిన వ్యాక్సిన్ల ద్వారా వ్యాక్సినేషన్) పొంది వుండాలి. యాత్రీకులంతా బయల్దేరడానికి 72 గంటల ముందు తీసుకున్న కోవిడ్ 19 నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ తీసుకురావాలి. గత ఏడాది 58,745 మంది యాత్రీకులు హజ్ పూర్తి చేశారు. కోవిడ్ పాండమిక్ కంటే ముందు 2 మిలియన్లకు పైగా యాత్రీకులు హజ్ యాత్ర చేసేవారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







