40,000 ట్యాబ్లెట్ల డ్రగ్స్ స్వాధీనం
- April 12, 2022
మస్కట్: ట్రమడాల్ డ్రగ్కి సంబంధించి 40,000 ట్యాబ్లెట్లను రాయల్ ఒమన్ పోలీస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మేరకు ఆర్వోపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు ఆసియా జాతీయులు 43,620 ట్యాబ్లెట్లను స్మగుల్ చేసేందుకు ప్రయత్నించారనీ, వారు ప్రయాణించిన బోటునీ స్వాధీనం చేసుకున్నామనీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం